ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తు క్రమంలో, ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. దర్యాప్తు సంస్థలు అక్కడి మెడికల్ హాస్టల్‌లోని 17వ నంబర్ భవనంలో ఉన్న రూమ్ నంబర్ 13ను ఉగ్ర మాడ్యూల్ ప్రధాన కేంద్రంగా గుర్తించాయి. ఈ గదినుంచే దేశవ్యాప్తంగా జరిగేలా పలు దాడుల పథకం సిద్ధం చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.

#DelhiBlast #RedFortBlast #FaridabadNews #RoomNo13 #BreakingNews #IndiaSecurity #IEDBlast #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/